Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణిపుర్‌లో హింస.. మూడు జిల్లాల్లో 9 మంది మృతి

Follow Udayam on Google
Udayam Desk Oct 11, 2026 6:08 PM జాతీయంGeneral
మణిపుర్‌లో హింస.. మూడు జిల్లాల్లో 9 మంది మృతి - Udayam
మణిపుర్‌లో కుకీ, నాగా తెగల మధ్య మరోసారి తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. మూడు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో 9 మంది మరణించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా దళాలను మోహరించారు. ప్రజలు శాంతి, సంయమనం పాటించాలని సీఎం ఖేమ్‌చంద్‌ సింగ్‌ కోరారు. ఓ మహిళ హత్య తాజా ఘర్షణలకు కారణమని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో 40 మందికిపైగా మరణించారు.

Comments

G
Loading comments...