వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని సినీ హీరో చిరంజీవి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో పర్యటించిన ఆయన.. రాష్ట్రంలో పాలనపై స్పందించారు.
గతంతో పోలిస్తే చాలా మార్పులు వచ్చాయని, 23వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ప్రస్తుతం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని తెలిసిందన్నారు. ఇదే విధంగా ప్రజలకు మరింత మేలు జరగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

