Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌ది యాంటీ ఇండియా స్క్రిప్ట్‌: బీజేపీ

Follow Udayam on Google
Udayam Desk Oct 11, 2026 6:06 PM జాతీయంGeneral
రాహుల్‌ది యాంటీ ఇండియా స్క్రిప్ట్‌: బీజేపీ - Udayam
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇతర దేశాల పక్షాన ఆయన ఎందుకు నిలుస్తున్నారని ప్రశ్నించింది. ట్రంప్‌ అబద్ధాలను ప్రచారం చేస్తూ, విదేశీ జోక్యాన్ని ఆహ్వానిస్తున్నారని ఆరోపించింది. 1984 సిక్కు అల్లర్లు, భారత ప్రజాస్వామ్యం, సిక్కుల హక్కుల అంశాలను ప్రస్తావిస్తూ.. దేశాలు, సమస్యలు మారినా రాహుల్‌ వైఖరి మారడం లేదని విమర్శించింది.

Comments

G
Loading comments...