వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో తీవ్రత దృష్ట్యా రైతులు రెండో పంట సాగు చేసి ఇబ్బందులు పడొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు.
కేంద్రాన్ని ప్రత్యేక ప్యాకేజీ కోరుతామని తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

