వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రత దెబ్బతింటోందని, ఓట్ల చోరీకి అవకాశం కల్పిస్తోందని విమర్శించారు.
ఈ అంశాలపై చర్చించేందుకు రేపు రాహుల్ గాంధీతో కలిసి CJI సూర్యకాంత్‌ను కలవనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, పోలీసుల మోహరింపు, ప్రతిపక్ష నేతల నిర్బంధాలపై ఆయనకు వివరించనున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

