వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, పండుగ సెలవులతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కారణంగా లక్కారం నుంచి ధర్మోజీగూడెం వరకు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.
రోడ్డు దాటేందుకు, యూటర్న్ తీసుకునేందుకు రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి రావడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

