వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు.
బీసీలకు 40% సీట్లు ఇస్తామని ప్రకటించారు. ‘జయహో బీసీ!.. జనాభాలో సగం.. కూటమి ఇచ్చింది బలం’ నినాదంతో ప్రచారం చేయాలని సూచించారు. ఎన్నికల్లో నేతల పనితీరుకు రేటింగ్స్ ఇచ్చి ప్రాధాన్యం కల్పిస్తామని, కూటమి బలోపేతానికి ఈ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

