Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 11, 2026 5:59 PM జాతీయంGeneral
శంషాబాద్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌ - Udayam
దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రయాణికుడికి చెందిన పవర్‌బ్యాంక్‌లో మంటలు చెలరేగడంతో విమాన సిబ్బంది అప్రమత్తమై వాటిని ఆర్పివేశారు. ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు.

Comments

G
Loading comments...