వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించడం ఖాయమని మాజీమంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పోటీ పడటంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

