వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం లక్ష్యంగా పనిచేయాలని రాజోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ పాముల రాజేశ్వరి దేవి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం గుడిమెల్లంక, మేడిచర్లపాలెం గ్రామాల్లో కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు.
గ్రామాల్లోని నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ఎన్నికల విజయానికి సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈసీ సభ్యుడు కేఎస్ఎన్ రాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

