Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం

Follow Udayam on Google
Dinesh Kumar Sep 26, 2026 1:39 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం - Udayam
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ సమన్వయంతో కలిసి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతున్నాయని తెలిపారు సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు ధర్మరాజు, గురజాల జగన్‌మోహన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...