వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున బీసీలకు 34 శాతం టికెట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. ఆదివారం గుంటూరులోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు.
ఓపెన్ కేటగిరీ స్థానాల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని, ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని నసీర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

