Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Sep 19, 2026 4:43 PM నంద్యాలGeneral
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి - Udayam
త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పిలుపునిచ్చారు. ప్యాపిలి లో లక్ష్మినరసింహ ఫంక్షన్ హాల్ లో ఆయన వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయిలో పార్టీ ని మరింత బలోపేతం చేయడమే ధ్యేయంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. స్థానిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Comments

G
Loading comments...