వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈ నెల 29 నాటికి మిగిలిన 41 మున్సిపల్ లోకల్ బాడీల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తికానుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉండగా,
ఈ అంశంపై హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయింది. ఇప్పటికే మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
Comments
Loading comments...

