వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ: పార్లమెంట్ నియోజకవర్గ కూటమి సమన్వయ సమావేశంలో టీడీపీ , జనసేన , బీజేపీ నేతలతో స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై చర్చించారు . క్షేత్రస్థాయిలో పార్టీల బలాన్ని పరిశీలించి స్థానాల కేటాయింపు , అభ్యర్థుల ఎంపిక చేపడతామని తెలిపారు .
చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , బీజేపీ అధిష్ఠానం సమన్వయంతో తుది నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు . కూటమి ఐక్యతతో 100% స్ట్రైక్ రేట్‌తో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు .
Comments
Loading comments...

