వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన ప్రణాళికతో కార్యాచరణ రూపొందించుకోవాలని మన్యం ఎస్పీ మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు.
సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

