Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహం

Follow Udayam on Google
K. Anuradha Sep 26, 2026 12:57 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహం - Udayam
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంపై టెక్కలిలో శనివారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు, మాజీ కేంద్ర మంత్రి డా. కిల్లి కృపారాణి ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీ, డా. పరమేశ్వరరావు, జిల్లా, మండల నేతలు పాల్గొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Comments

G
Loading comments...