వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నేపద్యంలో కిర్లంపూడిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో MPDO హరికృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు.
పోలింగ్ కేంద్రాలు సంబధిత అంశాలపై వారితో చర్చించారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు సహరించాలని రాజకీయ పార్టీల నేతలకు MPDO విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

