Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాట కొత్త కూటమి దిశగా అడుగులు: సీఎం విజయ్ టీ పార్టీ

హరిక శర్మ Jul 01, 2026 4:54 AM అల్ ఇండియా 1 viewsabout 4 hours ago
తమిళనాట కొత్త కూటమి దిశగా అడుగులు: సీఎం విజయ్ టీ పార్టీ - Udayam Digital
తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ ఇవాళ సాయంత్రం చెన్నైలో మిత్రపక్షాలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే వంటి పార్టీలతో కలిసి కొత్త సెక్యులర్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ ప్రతిపాదిత కూటమి సమావేశానికి హాజరుకాబోమని విజయ్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న సీపీఐ, సీపీఎం స్పష్టం చేశాయి. ఈ భేటీతో తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి.

Comments

G
Loading comments...