Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ లగ్జరీ బస్సు సర్వీస్

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:08 PM మహబూబ్‌నగర్General
కేరళ లగ్జరీ బస్సు సర్వీస్ - Udayam
తిరువనంతపురం - కొచ్చిన్‌ మధ్య కేఎస్ఆర్‌టీసీ విమాన బిజినెస్ క్లాస్ స్థాయి సౌకర్యాలతో సరికొత్త లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభించింది. ఉచిత వై-ఫై, స్క్రీన్లు, క్యాబిన్ హోస్టెస్ సేవలు ఈ బస్సు ప్రత్యేకతలు. ఈ వినూత్న ప్రయోగం రవాణా రంగంలో ప్రశంసలు అందుకుంటోంది. నష్టాల్లో ఉన్న సంస్థలకు కేరళ మోడల్ ఆదర్శంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Comments

G
Loading comments...