Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజాలో శాంతికి అడుగు.. ఆయుధాలు వీడేందుకు హమాస్‌ ఓకే!

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 01, 2026 7:09 AM జాతీయంGeneral
గాజాలో శాంతికి అడుగు.. ఆయుధాలు వీడేందుకు హమాస్‌ ఓకే! - Udayam
ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధంతో అల్లకల్లోలమైన గాజాలో శాంతి దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయుధాలు వీడేందుకు హమాస్‌ అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. గాజా నుంచి ఇజ్రాయెల్‌ బలగాల ఉపసంహరణ తర్వాతే ఆయుధాలు అప్పగిస్తామని హమాస్‌ స్పష్టం చేసింది. ట్రంప్‌ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళిక అమలుపై చర్చలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...