Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శారదా నది పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలి

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 10, 2026 5:58 PM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
శారదా నది పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలి - Udayam
అనకాపల్లిలో శారదా నది పరిశుభ్రతకు జీవీఎంసీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని బీఎస్పీ జిల్లా ఇన్‌ఛార్జ్ సూదికొండ మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. సోమవారం నది పరిసరాలను ఆయన పరిశీలించారు. తాగు, సాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న నది చెత్తాచెదారంతో కలుషితమవుతోందని ఆయన తెలిపారు. వినాయక నిమజ్జనాలకు ముందు నది తీరాన్ని శుభ్రం చేసి, విద్యుత్ సదుపాయం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...