Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 05, 2026 3:14 PM జగిత్యాలGeneral
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి - Udayam
సైబర్ మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. కోరుట్లలో నిర్వహించిన అవగాహన సదస్సులో సామాజిక మాధ్యమాలు, గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌పై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పొద్దని, డిజిటల్ అరెస్టుల పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ సమస్యలు ఎదురైతే 1908 నంబరుకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...