Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

షూటింగ్‌లో గాయపడ్డ టాలీవుడ్ హీరో

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 11:34 AM జాతీయంవినోదం
షూటింగ్‌లో గాయపడ్డ టాలీవుడ్ హీరో - Udayam
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, యువ హీరో నితిన్ నార్నే సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. బుధవారం షూటింగ్‌లో పాల్గొంటుండగా ఆయన కుడి భుజానికి గాయమవడంతో కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటారని వైద్యులు తెలిపారు. వదంతులు నమ్మవద్దని, ఆసుపత్రికి రావొద్దని కిమ్స్ వర్గాలు కోరాయి.

Comments

G
Loading comments...