Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షూటింగ్‌లకు వెళ్లొద్దన్న బాబాయ్.. అల్వాల్‌లో యువతి మృతి

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 9:10 AM హైదరాబాద్General
షూటింగ్‌లకు వెళ్లొద్దన్న బాబాయ్.. అల్వాల్‌లో యువతి మృతి - Udayam
సికింద్రాబాద్ అల్వాల్‌లో మధులిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో కృష్ణానగర్‌లో షూటింగ్‌లకు వెళ్తున్న ఆమెను, అలా వెళ్లొద్దని బాబాయ్ మందలించినట్లు సమాచారం. దీంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను నిర్ధారించాల్సి ఉంది.

Comments

G
Loading comments...