వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకూరపాడు నియోజకవర్గంలో మురసు తుఫాన్ ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. క్రోసూరు మండలం అందుకూరు-గారపాడు మధ్య బ్రిడ్జిపై వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోగా, అందులో చిక్కుకున్న ఇద్దరిని పోలీసులు రక్షించారు.
పెదకూరపాడు మండలం పోడపాడు సమీపంలో వరదలో చిక్కుకున్న ఆటోలోని నలుగురు ప్రయాణికులను కూడా పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
Comments
Loading comments...

