వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు తొలి పతకం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఉదయ్‌వీర్ సిద్ధూ 240.6 పాయింట్లతో స్వర్ణం సాధించాడు. జర్మనీ షూటర్ క్రిస్టియన్ రీట్జ్ 240.1 పాయింట్లతో రజతం,ఇటలీకి చెందిన పావ్‌లో మోనా 219.8 పాయింట్లతో కాంస్యం గెలిచారు.
చివరి రెండు షాట్లకు ముందు రీట్జ్ కంటే 0.3 పాయింట్లు వెనుకబడ్డ ఉదయ్‌వీర్..చివరికి 0.5 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు.
Comments
Loading comments...

