Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్‌ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజయం

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 11:10 AM జాతీయంక్రీడలు
సింగపూర్‌ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజయం - Udayam
ఫార్ములా వన్‌ సింగపూర్‌ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ తొలిసారి విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన రేసులో ఫెరారీ డ్రైవర్‌ చార్లెస్‌ లెక్లెర్క్‌పై 7.335 సెకన్ల ఆధిక్యంతో గెలిచాడు. స్ప్రింట్‌ రేసులోనూ నెగ్గిన అతడు..రెండు రేసులకు పోల్‌ పొజిషన్‌ సాధించి అద్భుత వారాంతాన్ని పూర్తి చేశాడు. మెర్సిడెస్‌ డ్రైవర్‌ కిమీ ఆంటొనెల్లి మూడో స్థానంలో నిలిచాడు.

Comments

G
Loading comments...