వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి ముందుగానే రిటైర్ కావడానికి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వ్యవహరించిన తీరే కారణమై ఉండొచ్చని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.
కోహ్లీని సరిగా ట్రీట్ చేయలేదని, ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతున్న అతడు మరికొంతకాలం టెస్టులు ఆడే అవకాశం ఉందని తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
Comments
Loading comments...

