వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20ల్లో తమ రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన పాకిస్థాన్.. శ్రీలంకపై 82 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. మాజ్ సదాఖత్ 96, కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ 73 పరుగులతో రాణించడంతో పాక్ 215/3 స్కోరు చేసింది.
అనంతరం పాక్ బౌలర్ మహమ్మద్ ఇమ్రాన్ 3 వికెట్లతో చెలరేగడంతో శ్రీలంక 133/7కే పరిమితమైంది
Comments
Loading comments...

