వార్తలకు తిరిగి వెళ్లండి

డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు, లక్ష్యసేన్‌కు తొలి రౌండ్‌లోనే కఠిన ప్రత్యర్థులు ఎదురయ్యారు. సింధు ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ ఛాంపియన్ ఆన్ సెయంగ్‌తో తలపడనుండగా.. లక్ష్యసేన్ మూడో సీడ్ చౌ టియన్ చెన్‌ను ఢీకొననున్నాడు.
ఆన్ సెయంగ్‌పై గతంలో ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ సింధు ఓడింది.
Comments
Loading comments...

