Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండేళ్ల తర్వాత విజేతగా

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 11:07 AM జాతీయంక్రీడలు
రెండేళ్ల తర్వాత విజేతగా - Udayam
చైనా టెన్నిస్‌ స్టార్‌ జెంగ్‌ కిన్‌వెన్‌ చైనా ఓపెన్‌ టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది.ఫైనల్లో రష్యా యువతార మిర్రా ఆండ్రీవాను 7-5, 6-4తో ఓడించింది. 2004లో టోర్నీ ప్రారంభమైన తర్వాత ఈ టైటిల్‌ నెగ్గిన తొలి చైనా క్రీడాకారిణిగా నిలిచింది. మోచేతి శస్త్రచికిత్స, ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బందిపడ్డ జెంగ్‌కు దాదాపు రెండేళ్ల తర్వాత ఇదే తొలి టైటిల్‌.

Comments

G
Loading comments...