Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.100 కోట్ల విల్లాలో బాలకృష్ణ గృహప్రవేశం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 11:22 AM జాతీయంక్రీడలు
రూ.100 కోట్ల విల్లాలో బాలకృష్ణ గృహప్రవేశం - Udayam
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నిర్మించిన కొత్త విల్లాలో త్వరలో గృహప్రవేశం చేయనున్నారు. ఈ విల్లా విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. బంజారాహిల్స్‌లోని పాత ఇంటి స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం వదులుకున్న ఆయన, 2021లో సుమారు రూ.15 కోట్లకు కొనుగోలు చేసిన స్థలంలో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో ఈ విల్లాను నిర్మించుకున్నారు.

Comments

G
Loading comments...