వార్తలకు తిరిగి వెళ్లండి

భారత యువ రేసర్ అతికా మీర్ (11) ప్రముఖ కార్టింగ్ జట్టు కార్ట్ రిపబ్లిక్ (కేఆర్)లో చేరింది. యూరప్‌లో పలు కార్టింగ్ పోటీల్లో ఆమె ప్రదర్శనకు ముగ్ధుడైన జట్టు యజమాని డినో చీసా.. మిడ్ సీజన్‌లో ఆమెకు అవకాశం కల్పించారు. ఈ జట్టు ద్వారా పలువురు ఫార్ములా వన్ ఛాంపియన్లు ఎదిగారు.
కేఆర్‌తో కలిసి వచ్చే రెండేళ్లు 12–14 ఏళ్ల డ్రైవర్ల కోసం ఉద్దేశించిన ఓకేజే విభాగంలో అతికా పోటీపడనుంది.
Comments
Loading comments...

