Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియాకు ఆధిక్యం

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 10:31 AM జాతీయంక్రీడలు
దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియాకు ఆధిక్యం - Udayam
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలిపి మొత్తం 139 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు దక్షిణాఫ్రికా 284 పరుగులకు ఆలౌటైంది.

Comments

G
Loading comments...