Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లివర్‌పూల్‌పై మాంచెస్టర్‌ సిటీ ఘన విజయం

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 11:19 AM జాతీయంక్రీడలు
లివర్‌పూల్‌పై మాంచెస్టర్‌ సిటీ ఘన విజయం - Udayam
ప్రీమియర్‌ లీగ్‌లో మాంచెస్టర్‌ సిటీ 3-0తో లివర్‌పూల్‌ను ఓడించింది. ఆర్థిక నిబంధనల ఉల్లంఘనపై 100కుపైగా అభియోగాల్లో దోషిగా తేలిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే సిటీ సత్తా చాటింది. లివర్‌పూల్‌ ఆటగాడు ర్యాన్‌ గ్రావెన్‌బెర్చ్‌ రెడ్‌కార్డ్‌తో బయటకు వెళ్లడంతో సిటీకి ఆధిక్యం లభించింది. ఎర్లింగ్‌ హాలాండ్‌, జెరెమీ డోకు, రయాన్‌ చెర్కీ రెండో అర్ధభాగంలో గోల్స్‌ చేశారు.

Comments

G
Loading comments...