వార్తలకు తిరిగి వెళ్లండి

పోలాండ్‌లో ఈ నెల 14 నుంచి జరిగే ప్రపంచ కరాటే చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రణవ్, కోచ్ కీర్తన్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రణవ్ 68 కేజీల విభాగంలో పోటీపడనుండగా, కీర్తన్ భారత జూనియర్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.
గతంలో కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్‌లో ప్రణవ్ రజతం, కాంస్య పతకాలు సాధించాడు.
Comments
Loading comments...

