Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షూటింగ్ ముందు అక్షయ్ తప్పుకొన్నాడు

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 8:19 PM జాతీయంవినోదం
షూటింగ్ ముందు అక్షయ్ తప్పుకొన్నాడు - Udayam
అజయ్‌ దేవ్‌గణ్‌తో తెరకెక్కిన 'దృశ్యం 3' చిత్రం షూటింగ్‌కు మరో వారం ఉందనగా కీలక నటుడు అక్షయ్‌ ఖన్నా వైదొలిగినట్లు దర్శకుడు అభిషేక్ పాఠక్ తెలిపారు. ఈ పరిణామాతో స్క్రిప్ట్‌లో మార్పులు చేసి ఆ పాత్రలో జైదీప్‌ అహ్లావత్‌ను తీసుకున్నట్లు వెల్లడించారు. వందలాది మంది ఉపాధి, ఇతర నటుల డేట్స్ సమస్యల కారణంగా షూటింగ్ వాయిదా వేయలేదని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...