వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ 76వ పుట్టినరోజు సందర్భంగా నటుడు రాఘవ లారెన్స్ నెలరోజులపాటు ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 12 వరకు సంబరాలు జరపనున్నట్లు ఎక్స్‌లో ప్రకటించారు.
రజనీ తనకు స్ఫూర్తి, గురువు అని పేర్కొన్న లారెన్స్.. ఆయనను వేడుకలకు స్వయంగా ఆహ్వానించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

