Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై దాడికి కాలం చెల్లిన ఆయుధాలు వాడాం: నేవీ సెక్రటరీ

Follow Udayam on Google
Sujatha Nov 18, 2026 11:44 AM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌పై దాడికి కాలం చెల్లిన ఆయుధాలు వాడాం: నేవీ సెక్రటరీ - Udayam
ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’లో కాలం చెల్లిన ఆయుధాలను ఉపయోగించినట్లు నేవీ సెక్రటరీ నామినీ హంగ్‌ కావో సెనెట్‌ విచారణలో వెల్లడించారు. పాత ఆయుధాలను రీకోడ్‌ చేసి ప్రయోగానికి సిద్ధం చేశామని తెలిపారు. రాకెట్‌ మోటార్లు, ప్రొపెల్షన్ల ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...