Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షమీ రీఎంట్రీ కష్టమే: ఆకాశ్‌ చోప్రా

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 10:07 AM జాతీయంక్రీడలు
షమీ రీఎంట్రీ కష్టమే: ఆకాశ్‌ చోప్రా - Udayam
మహ్మద్‌ షమీ టీమిండియాలోకి తిరిగి రావడం కష్టమేనని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. సెలక్టర్లతో తాను మాట్లాడానని, చీఫ్‌ సెలక్టర్‌ నిర్ణయమే ఇతరులపై ప్రభావం చూపుతుందనుకోవడం తప్పని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు షమీ ఎంపికైతే 2027 వన్డే ప్రపంచకప్‌ ప్రణాళికల్లో ఉన్నట్లు భావించవచ్చని చోప్రా తెలిపాడు.

Comments

G
Loading comments...