Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నానా పటేకర్‌.. నటుడే కాదు, షూటర్‌ కూడా

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:25 AM జాతీయంక్రీడలు
నానా పటేకర్‌.. నటుడే కాదు, షూటర్‌ కూడా - Udayam
నానా పటేకర్‌ నటుడిగానే కాకుండా షూటర్‌, క్రికెటర్‌గానూ రాణించారు. 2004 జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం, 2007లో టీమ్‌ విభాగంలో కాంస్యం సాధించారు. 60 ఏళ్ల వయసు వరకు షూటింగ్‌ పోటీల్లో పాల్గొన్న ఆయన.. యువ షూటర్లకు ఆర్థిక సాయం చేసేవారు. ఖాళీ సమయాల్లో క్రికెట్‌ ఆడుతూ యువ ఆటగాళ్లకు సాయం అందించేవారు.

Comments

G
Loading comments...