వార్తలకు తిరిగి వెళ్లండి

అనిల్ కుంబ్లే స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం తనకు ఊహించని పరిణామమని మాజీ కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. 2016లో టీమ్ డైరెక్టర్ పదవి నుంచి తప్పించడంతో బాధపడ్డానని, ఆ తర్వాత కామెంటరీకి వెళ్లానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఆ అనుభవం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, హెడ్ కోచ్ అవకాశం రావడంతో తన సత్తా నిరూపించుకోవాలనుకున్నానని చెప్పాడు.
Comments
Loading comments...

