Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షీల్డ్‌ కప్‌ మోహన్‌ బగాన్‌దే

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:26 AM జాతీయంక్రీడలు
షీల్డ్‌ కప్‌ మోహన్‌ బగాన్‌దే - Udayam
ఐఎఫ్‌ఏ షీల్డ్‌ కప్‌ను మోహన్‌ బగాన్‌ గెలుచుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో ఈస్ట్‌ బెంగాల్‌పై 1-0తో విజయం సాధించింది. సామిర్‌ జెల్‌కోవిచ్‌ 45వ నిమిషంలో ఏకైక గోల్‌ చేశాడు. ఈ కప్‌ను మోహన్‌ బగాన్‌ గెలుచుకోవడం ఇది 22వసారి.

Comments

G
Loading comments...