Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ భారత్‌ పుంజుకునేనా?

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:27 AM జాతీయంక్రీడలు
యువ భారత్‌ పుంజుకునేనా? - Udayam
ఆస్ట్రేలియా-ఎతో రెండో అనధికార వన్డేలో భారత్‌-ఎకు గెలుపు కీలకం. తొలి మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో ఓడిన రుతురాజ్‌ బృందం సిరీస్‌లో నిలవాలంటే నెగ్గాల్సిందే. తొలి వన్డేలో సాయి సుదర్శన్‌, పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. ఈ ముగ్గురూ పుంజుకోవడం భారత్‌కు అవసరం.

Comments

G
Loading comments...