వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా పారా క్రీడలకు భారత షూటింగ్ జట్టు ఎంపికపై వివాదం చెలరేగింది. ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దిల్లీలో పారా షూటర్లు నిరసన చేపట్టారు.
వ్యక్తిగత కోచ్ విషయంలో తనను పక్కన పెట్టారని ఆకాశ్ ఆరోపించగా, నగదు బహుమతిలో వాటా ఇస్తే ఎంపికకు సహకరిస్తానని కోచ్ అన్నారని సందీప్ పేర్కొన్నాడు. అయితే అవకతవకలు జరగలేదని పీసీఐ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

