వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో భారత్ ప్రదర్శనపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ నెల 13న జాతీయ క్రీడా సమాఖ్యలతో సమీక్ష నిర్వహించనుంది. 2023లో 106 పతకాలు సాధించిన భారత్.. ఈసారి 21 స్వర్ణాలు సహా 85 పతకాలకే పరిమితమైంది.
అథ్లెటిక్స్, షూటింగ్, బ్యాడ్మింటన్‌లో నిరాశాజనక ప్రదర్శనపై చర్చించనున్నారు. టాప్స్ పథకం నిధుల వినియోగం, అథ్లెట్ల ప్రదర్శనను సమీక్షించనున్నారు.
Comments
Loading comments...

