వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా మార్క్ చాప్‌మన్, జేక్ ఫౌల్క్స్ జట్టుకు దూరమయ్యారు. చాప్‌మన్ తొడ కండరాల నొప్పితో ఐదు టీ20లకు అందుబాటులో ఉండడు.
వీరి స్థానాల్లో ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్‌సన్, ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్‌కు జట్టులో చోటు కల్పించారు. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు భారత్–న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగనుంది.
Comments
Loading comments...

