Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రణవి లక్ష్యం.. ఒలింపిక్‌ పతకం

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 10:03 AM జాతీయంక్రీడలు
ప్రణవి లక్ష్యం.. ఒలింపిక్‌ పతకం - Udayam
ఆసియా క్రీడల్లో గోల్ఫ్‌ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారిణి ప్రణవి ఉర్స్‌.. 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో పతకం గెలవడమే తన తదుపరి లక్ష్యమని తెలిపింది. ఆసియా క్రీడల్లో వ్యక్తిగత స్వర్ణంతో పాటు మహిళల టీమ్‌ విభాగంలో రజతం గెలిచిన ప్రణవి.. ఈ నెల 22 నుంచి జరిగే హీరో ఉమెన్స్‌ ఇండియన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగనుంది.

Comments

G
Loading comments...