Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్‌పుతానా శుభారంభం

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:26 AM జాతీయంక్రీడలు
రాజ్‌పుతానా శుభారంభం - Udayam
ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాజ్‌పుతానా రాయల్స్‌ 5-3తో పృథ్వీరాజ్‌ యోధాస్‌ను ఓడించింది. కాకతీయ నైట్స్‌ షూటౌట్‌లో మైటీ మరాఠాస్‌పై 4-4 (2-0)తో గెలిచింది. మరో మ్యాచ్‌లో చేరో ఆర్చర్స్‌ 5-3తో చోళా చీఫ్స్‌ను ఓడించింది. తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి లీగ్‌ను ప్రారంభించారు.

Comments

G
Loading comments...